ఓపెన్ తెలుగుఈరోజుఆఫ్‌లైన్
సహాయం

హైదరాబాద్ జిల్లా

తెలంగాణ · అన్ని జిల్లాలు

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అందులోని పది జిల్లాల్లో హైదరాబాద్ ఒకటి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిన 2016 అక్టోబర్ 11 నాటి ఒక ఉత్తర్వు కూడా హైదరాబాద్‌ను ఒకే రెవెన్యూ జిల్లాగా పేర్కొంది.

ప్రతి విషయానికీ ఆధారం ఇచ్చే teluguhistory.org నుంచి: teluguhistory.orgలో హైదరాబాద్

ఈరోజు హైదరాబాద్లో

చరిత్ర, ప్రదేశాలు

ప్రదేశాలు (3)

కట్టడాలు (22)

శాసనాలు (10)

ప్రదేశాలు teluguhistory.org నుంచి; అక్కడ అవి పాత జిల్లాల కింద ఉంటాయి. ఇక్కడ ప్రతిదాన్ని దానికి దగ్గరి కొత్త జిల్లాలో చూపిస్తాం, కాబట్టి సరిహద్దు దగ్గరి ప్రదేశం పక్క జిల్లాది కావచ్చు.