ఓపెన్ తెలుగుఈరోజుఆఫ్‌లైన్
సహాయం

వరంగల్ జిల్లా

తెలంగాణ · అన్ని జిల్లాలు

ప్రస్తుత వరంగల్ జిల్లా తెలంగాణలో 2021 ఆగస్టు 12న ఏర్పడింది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలను హనుమకొండ, వరంగల్ జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించారు. ఇది 1956–2016 నాటి పాత వరంగల్ జిల్లా కంటే భిన్నమైనది.

ఏర్పాటు
12 ఆగస్టు, 2021 · పాత వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లోని ప్రాంతాలతో ఏర్పాటు చేశారు
మండలాలు
13 (2021లో)
రెవెన్యూ డివిజన్లు
వరంగల్, నర్సంపేట

ప్రతి విషయానికీ ఆధారం ఇచ్చే teluguhistory.org నుంచి: teluguhistory.orgలో వరంగల్

ఈరోజు వరంగల్లో

చరిత్ర, ప్రదేశాలు

ప్రదేశాలు (4)

కట్టడాలు (4)

శాసనాలు (7)

ప్రదేశాలు teluguhistory.org నుంచి; అక్కడ అవి పాత జిల్లాల కింద ఉంటాయి. ఇక్కడ ప్రతిదాన్ని దానికి దగ్గరి కొత్త జిల్లాలో చూపిస్తాం, కాబట్టి సరిహద్దు దగ్గరి ప్రదేశం పక్క జిల్లాది కావచ్చు.