ఓపెన్ తెలుగుఈరోజుఆఫ్‌లైన్
సహాయం

పండుగలు, సెలవులు మీ క్యాలెండర్‌లో

తెలుగు పండుగలు, ప్రభుత్వ సెలవులు, ఇక్కడ కనిపించే గ్రహణాలు గూగుల్, ఐఫోన్, ఔట్‌లుక్ క్యాలెండర్‌లో. ఒకసారి చేర్చుకుంటే ప్రతి ఏడాదివి వాటంతట అవే వస్తాయి.

రాష్ట్రం
గూగుల్ క్యాలెండర్‌లో చేర్చండిఐఫోన్ / మ్యాక్ / ఔట్‌లుక్‌లో చేర్చండి.ics ఫైల్ డౌన్‌లోడ్

గూగుల్ క్యాలెండర్ కంప్యూటర్‌లో తెరుచుకుంటుంది; అక్కడ చేర్చిన తర్వాత ఫోన్‌లోనూ కనిపిస్తుంది. ఇంగ్లీషులో కావాలంటే: Festivals and holidays in your calendar

రాబోయే పండుగలు, సెలవులు

ఎలా పనిచేస్తుంది

పండుగ తేదీలు పంచాంగ నియమాల ప్రకారం లెక్కించినవి (తెలంగాణకు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌కు విజయవాడ). ప్రభుత్వం ఒక పండుగను సెలవుగా ప్రకటించిన తేదీ వేరైతే, ప్రభుత్వ తేదీనే ఇస్తాం. రంజాన్ వంటి చంద్రదర్శనంపై ఆధారపడే సెలవులు మారవచ్చు. మీ క్యాలెండర్ ఈ జాబితాను రోజుకోసారి తాజా చేసుకుంటుంది.